Agriculture

my village discovery day 19 #stoneEDZE #discovery #archeologist #konne #rrr #stonetools #trending

source

Related Articles

6 Comments

  1. మంచి డాక్యుమెంటరీ, మన ప్రాచీన మానవుల చరిత్ర మరియు సంస్కృతి నిజంగా మనోహరమైనది. మన పురాతన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. ఆదిమానవుల సమాధులు మరియు ఆదిమానవులు వాడిన పనిముట్ల గురించి వివరిస్తున్న వీడియో లు అద్భుతంగా ఉన్నాయి.

  2. ప్రతి కుండముక్క నవీనశిలాయుగం నాటిదేనా?? మొన్న రోడ్డు కొఱకు పోసిన మొరంమట్టి నుండి రెండు రాళ్ళెత్తి పట్టుకుని ఇవి కూడా అప్పటివే అనేస్తున్నారు. కుండముక్కల కాలాన్ని నిర్ణయించడానికి మీరు పాటించే వైజ్ఞానిక సిద్ధాంతం ఏమిటో ????

  3. రత్నాకర్ రెడ్డి గారు నవీన శిలా యుగం అంటే ఎన్ని సంవత్సరాలు అయివుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button